[11:37]బ్రిజ్భూషణ్ (Brij Bhushan)పై గత నెల దిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అందులోని అంశాలు తాజాగా బయటికొచ్చాయి. ఆయనపై మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు.
[11:34]Employee: అనారోగ్య కారణాలు చెబుతూ ఓ ఉద్యోగి రోజుకి ఆరు గంటలు టాయిలెట్లో గడపడం కంపెనీ గమనించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై అతడు కోర్టును ఆశ్రయించాడు.
[11:22]డబ్ల్యూటీసీ ఫైనల్స్లో తుదిజట్టు ఎంపిక భారత్కు కత్తిమీద సాములా మారనుంది. ముఖ్యంగా పంత్ గైర్హాజరీతో కీపర్ ఎంపిక రోహిత్కు సవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడూతూ కీపర్ ఎంపికపై తన అభిప్రాయం వెల్లడించాడు.
‘‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’’ సేవల్లో భాగంగా ‘‘నిరీక్షణ’’ సినిమాను తొలి రోజు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏపీఎస్ఎఫ్ఎల్ తెలిపింది. నిర్మాతలు తమ దగ్గరకు వస్తేనే వారి సినిమాలను తమ ఓటీటీపై అందుబాటులో ఉంచుతామని గౌతమ్ రెడ్డి అంటున్నారు.
[10:55]Foxconn: బెంగళూరు సమీపంలో ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన పనులు వేగవంతమవుతున్నాయని మంత్రి పాటిల్ తెలిపారు. కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.