గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే జగనన్న గృహాలపై కలెక్టర్ సీరియ్‌సగా మాట్లాడినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆర్డీఓ కార్యాలయం సందర్శించి హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం అవుతార ని అధికారులంతా హాజరయ్యారు.
[22:48]తన పేరుని మార్చుకోవడానికి గల కారణాన్ని తాజాగా నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) బయటపెట్టారు. దినేశ్ నాయుడు నుంచి విశ్వక్గా మారడం వెనుక ఉన్న కథను ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
ఏం సాధిం చారని రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్స వాలు నిర్వహిస్తుందని ఆలిండియా ఆదివాసీ కాం గ్రెస్ వైస్ చైర్మన్, లంబాడి హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు.
[22:33]భారత్‌లో యాపిల్ (Apple) ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలోనే కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో భారత్‌లో మరో మూడు కొత్త ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లను (Apple Retail Stores) ప్రారంభించాలని నిర్ణయించింది.
ద్వారక గోదావరి ఒడ్డున గంగాదేవి ఆలయంలో శుక్ర వారం పెద్దపేట, ద్వారక గ్రామానికి చెందిన గంగపుత్ర సొసైటీ ఆధ్వర్యంలో జోనాల జాతర నిర్వహించారు. మహిళలు ఇండ్లలో వండిన నైవేద్యంతో బోనం ఎత్తుకోని డప్పుచప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు.
కాసిపేట మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశా లలో పదో తరగతి చది విన జుమ్మిడి అంజన్న సైన్స్ ప్రదర్శనను జపాన్ దేశం ఆహ్వానించిందని వ్యాయామ ఉపాధ్యాయు డు రమేష్, ప్రధానోపాధ్యా యుడు నర్సింహాలు తెలి పారు.
Odisha : భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో గాయపడిన 300మందిలో 39 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందర�
(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 15ఏళ్ల క్రితం ప్రారంభించిన జగన్నాథపూర్(పెద్దవాగు) ప్రాజెక్టు పనులు నత్తను మించిన నడకతో సాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నీళ్లన్ని ప్రాణహిత పాలవుతున్నాయి.. బడ్జెట్లో ప్రతీఏటా నిధుల విడుదలలో ప్రభుత్వం మొండిచెయ్యి ఇస్తుండడంతో ఆసిఫాబాద్ జిల్లాలో రెండో మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పెద్దవాగు పనులకు అతీగతి లేకుండా పోయింది.
ఆసిఫాబాద్, జూన్ 2: రాష్ట్రఅవతరణ దశాబ్దిఉత్సవాల కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించడం సరికాదని జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ కనక యాదవరావు, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్రావు, అజయ్‌కుమార్, మార్కెట్‌కమిటీ చైర్మన్ గాదవేణిమల్లేష్, ఎంపీపీమల్లిఖార్జున్ అన్నారు.