బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. ‘మన ఇంటికి వస్తమని చెప్పిండ్రు.. కానీ, మనొళ్లే వాళ్ల ఇంటికి పోయిండ్రు..�
కొన్ని గంటల వ్యవధిలోనే త్రిపురలో మరో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటన చోటు చేసుకుంది. దక్షిణ త్రిపుర జిలాల్లో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఐదవ తరగతి విద్యార్థినిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ప్రయాణికులతో ఉన్న తుఫాన్ వాహనానికి ఆలయానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
[07:36]మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు.
ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు మరిగిస్తే అందులోని పోషకాలు, విటమిన్లు నశిస్తాయని డైటీషియన్లు చెప్తున్నారు. అందుకే వాటిని కేవలం ఐదు నిమిషాలపాటు మాత్రమే వేడి చేసి తీసుకోవాలని చెప్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఆదివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతున్న క్రమంలో అక్కడ కాల్పులు జరిగాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
శారీరక వైకల్యాన్ని జయించి కష్టపడి ఉద్యోగాలను సాధించారు. కానీ గురుకుల టైంటేబుల్ ముందు ఓడి అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉద్యోగాలను చేయలేక ఇంటిబాట పట్టే పరిస్థితులు నెలకొన్నాయి.